The Journey Of Padi Padi Leche Manasu | Teaser Making | Sharwanand | Sai Pallavi | Hanu Raghavapudi

2018-10-20 1

Tollywood’s young promising actor Sharw anand has almost completed the shooting of his film ‘Padi Padi Leche Manasu’, which has been a strenuous project for him. Watch The Journey Of Padi Padi Leche Manasu Teaser Making.
#PadiPadiLecheManasu
#saipallavi
#sarvanand
#fida
#tollywood

మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరో శర్వానంద్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘పడి పడి లేచే మనసు’. ఈ చిత్రంలో శర్వానంద్ సరసన సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీ విడుదలకు రెడీ కావడంతో ప్రమోషన్స్‌లో భాగంగా నేడు ( అక్టోబర్ 10)న టీజర్‌ను విడుదల చేశారు.